BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 02 May 2026, 01:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 01:22 PM
145 వీక్షణలు

44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జాతీయ పక్షి అయిన నెమలిల వరుస మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పచ్చని పొలాల్లో కనువిందు చేయాల్సిన నెమళ్లు ఒక్కసారిగా విగతజీవులుగా మారడం స్థానికులను కలవరపెడుతోంది.

ఇప్పటివరకు 44 నెమళ్లు మృతి చెందగా, వీటి మరణాలకు కారణం H5N1 బర్డ్ ఫ్లూ అని ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పక్షుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, మృత పక్షుల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మృత పక్షులను తాకకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి.