BREAKING
thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 30 April 2026, 10:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:50 PM
144 వీక్షణలు

600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు

10వ తరగతి ఫలితాల్లో ఈసారి ప్రతిభావంతులైన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. మొత్తం 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించి నలుగురు విద్యార్థులు రాష్ట్ర టాపర్లుగా నిలిచారు. ఖమ్మానికి చెందిన వృతికా కృష్ణ, రంగారెడ్డి జిల్లా విద్యార్థి మేధాన్ష్ శ్రీరామ్, సంగారెడ్డి జిల్లాకు చెందిన శశాంక్, మధు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

ఇక మరో ఆరుగురు విద్యార్థులు — లలిత్, సాత్విక్, రిత్విక, సాయి కవిత, చంద్రహాస్, ప్రణవ్ — 596 మార్కులు సాధించి టాప్ ర్యాంకులకు సమీపంగా నిలిచారు. ఈ ఫలితాలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ప్రతిభ మరోసారి రుజువైంది.

ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 95.15%గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.