BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 28 December 2025, 10:31 am
Posted by : NTODAY NEWS OFFICIAL

డాక్టరేట్ సాధించిన పుంగనూరు న్యాయవాది

తెలంగాణ
28 Dec, 2025 - 10:31 AM
336 వీక్షణలు

డాక్టరేట్ సాధించిన పుంగనూరు న్యాయవాది

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు పుంగనూరు పట్టణంలోని తాటిమాకుల పాళ్యం ప్రాంతానికి చెందిన న్యాయవాది శైలేంద్ర కుమార్ డాక్టరేట్ సాధించి పట్టణానికి గర్వకారణంగా నిలిచారు. న్యాయవాద వృత్తిలో నిజాయితీ, నిబద్ధతతో సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై చురుకుగా స్పందిస్తున్న శైలేంద్ర కుమార్, ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు చట్టం–2023కు వ్యతిరేకంగా ప్రజల తరఫున నిరసనలు నిర్వహిస్తూ ప్రజా హక్కుల పరిరక్షణలో ముందుండి పనిచేశారు. న్యాయవాద వృత్తిలో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా విధులు నిర్వర్తిస్తూ సమాజంలో విశ్వసనీయతను సంపాదించారు. ఆయన న్యాయ సేవలు, సామాజిక బాధ్యత, వృత్తిపరమైన నైపుణ్యాన్ని గుర్తించిన బెంగళూరులోని ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ శైలేంద్ర కుమార్‌కు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, మిత్రులు, ప్రజలు ఆయనను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. Follow us on Website Facebook Instagram YouTube