BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 19 January 2026, 05:31 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా A1 సెంట్రల్ బిర్యానీ మెస్ ప్రారంభం

తెలంగాణ
19 Jan, 2026 - 05:31 AM
359 వీక్షణలు
పాలకుర్తిలో A1 సెంట్రల్ బిర్యానీ మెస్ & మండి బిర్యానీ ప్రారంభం NTODAY NEWS: పాలకుర్తి రిపోర్టర్ వేణు పాలకుర్తి పట్టణంలోని రాజీవ్ చౌరస్తా సమీపంలో అంగోత్ శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేసిన A1 సెంట్రల్ బిర్యానీ మెస్ & మండి బిర్యానీను పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమానులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి కొత్త వ్యాపారాలు పట్టణ అభివృద్ధికి తోడ్పడతాయని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందిస్తూ వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి రాఘవరావు, పట్టణ అధ్యక్షుడు నాగన్న, స్థానిక నాయకులు, వ్యాపారులు, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube