BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 07 June 2026, 02:48 pm
Posted by : V శ్రీనివాస్

ఆకతాయిల ఆటకట్టించిన పోలీసులు.. డీసీపీ భాస్కర్ ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
07 Jun, 2026 - 02:48 PM
93 వీక్షణలు

మంచీర్యాల: రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఆకతాయిలకు పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. శనివారం రాత్రి డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో మంచీర్యాల పట్టణంలోని ప్రధాన చౌరస్తాల్లో పోలీసులు విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

​ఈ తనిఖీల్లో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు, అర్ధరాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న పలువురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం వారికి పోలీస్ శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

​శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు చేపట్టిన ఈ ముమ్మర తనిఖీల పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఇలాంటి నిఘా ఉండటం వల్ల భద్రత పెరుగుతుందని స్థానికులు కొనియాడారు