BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 27 June 2026, 11:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆపరేషన్‌ సిందూర్‌ అమరుల వివరాల వెల్లడి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
107 వీక్షణలు

న్యూఢిల్లీ, జూన్‌ 27: పాకిస్థాన్‌ దాడులకు ప్రతిస్పందనగా భారత్‌ గత ఏడాది చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తొలిసారిగా వెల్లడించింది. వీరిలో ఐదుగురు భారత సైన్యానికి, ఒకరు భారత వైమానిక దళానికి చెందినవారు. అమర వీరుల పేర్లను జాతీయ యుద్ధ స్మారక వెబ్‌సైట్‌లోని గౌరవ పట్టికలో ప్రచురించడంతో పాటు, న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం 3డీ గోడపై కూడా పొందుపరిచారు.

అమరులైన వారిలో సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్‌, రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌, లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ కుమార్‌, హవల్దార్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌, వైమానిక సాంకేతిక నిపుణుడు మూడ్‌ మురళీనాయక్‌, భారత వైమానిక దళానికి చెందిన సార్జంట్‌ సురేంద్ర కుమార్‌ ఉన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఈ జవాన్లకు కేంద్ర ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది.