BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 04:18 pm
Posted by : V శ్రీనివాస్

ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 04:18 PM
136 వీక్షణలు

​మంచిర్యాల: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలో ప్రయాణికులకు ఊరట లభిస్తోంది. కార్మికులు విధులకు దూరం కావడంతో కండక్టర్లు లేని కారణంగా, ప్రైవేట్ డ్రైవర్ల సహాయంతో బస్సులను నడిపిస్తూ అందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం టికెట్లు తీసుకోవడం లేదని డీఎం వెల్లడించారు. దీనితో మహిళలతో పాటు పురుషులు కూడా ఉచితంగా గమ్యస్థానాలకు చేరుకుంటుండటంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ప్రభుత్వం త్వరితగతిన స్పందించి రవాణా ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు