BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 03 August 2026, 11:18 am
Posted by : KOUNDINYASRI NANDURI VENKATESWARA RAJU

అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డి పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి....

తెలంగాణ
/ హైదరాబాద్ / హిమాయత్‌నగర్
Reporter
koundinyasri Nanduri Venkateswara raju మార్కాపురం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
03 Aug, 2026 - 11:18 AM
55 వీక్షణలు

అభినవ వివేకానందుడు ఆచార్య కసిరెడ్డ పూర్వ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి....

డాక్టర్ కె.వి.రమణ ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి అభినవ వివేకానందుడు అని విశ్రాంత ఐఎఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి ప్రశంసించారు. యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, చౌడూరి కళాపీఠం సంస్థతో కలిసి ఆదివారం శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డికి చౌడూరి సరోజినీ దేవి గోపాలరావు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కె.వి. రమణ మాట్లాడుతూ కసిరెడ్డి ఎందరికో మార్గదర్శకులని కొనియాడారు. యువభారతి చేస్తున్న సాహిత్య సేవ ఎంతో విశిష్టమైనదని కె.వి.రమణ అన్నారు. కార్యక్రమంలో భాగంగా చౌడూరి సాహిత్యం - సంస్కార నిర్మాణం అనే అంశంపై ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి ప్రసంగించారు. అలాగే కవి శేషప్ప రాసిన శ్రీ నరసింహ శతకం గురించి డాక్టర్ ఒజ్జల శరత్ బాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి యువభారతి అధ్యక్షులు డాక్టర్ ఆచార్య ఫణీంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో యువభారతి వ్యవస్థాపక సమావేశకర్త ఆచార్య వంగపల్లి విశ్వనాథం, కార్యదర్శి జీడిగుంట వెంకట్రావు, చౌడూరి కళాపీఠం అధ్యక్షుడు చౌడూరి నరసింహారావు, కార్యదర్శి చౌడూరి పద్మావతి, సాధన నరసింహాచార్య మద్ది అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.