BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 26 November 2025, 08:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఏబీవీపీ చిట్యాల పట్టణ నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ
26 Nov, 2025 - 08:56 AM
368 వీక్షణలు

ఏబీవీపీ చిట్యాల పట్టణ నూతన కార్యవర్గం ఎన్నిక

NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చిట్యాల పట్టణ నూతన కార్యవర్గాన్ని బుధవారం రోజున ఏబీవీపీ నలగొండ జిల్లా కన్వీనర్ జినుకుంట్ల జయేందర్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. ఏబీవీపీ చిట్యాల పట్టణ కార్యవర్గంలో పట్టణ అధ్యక్షునిగా జాల మల్లేష్ , పట్టణ కార్యదర్శిగా వంగూరి గణేష్ , సంయుక్త కార్యదర్శిగా సిద్దు, యశ్వంత్ , బాలికల కన్వీనర్ గా సైనోజు కావ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రసంగిస్తూ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేద్దామని, ప్రతి విద్యార్థికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను వినియోగించుకునేలా చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు కొంపెల్లి సూర్య. నవ్య శ్రీ , రమ్య శ్రీ , ధరణి తరుణ్, ఫణింద్ర, ముజాహిదుద్ద్, శశి , శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube