BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 April 2026, 09:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Apr, 2026 - 09:34 AM
234 వీక్షణలు

ఏలూరు జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన

ఏలూరు జిల్లా చింతలపూడి ప్రధాన రహదారిపై, ఎన్.హెచ్. హైవే పై రోడ్డుపై ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బ్రిడ్జి పై నుండి క్రాష్ అయ్యి, చింతలపూడి-ఏలూరు రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.

ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు, ఇంకా పూర్తి వివరాలు అందుబాటులోకి రాలేదు.

ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.