BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 27 March 2026, 04:16 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఐతుపల్లి, ఎల్లాపూర్ గ్రామాల్లో సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
27 Mar, 2026 - 04:16 PM
189 వీక్షణలు

ఐతుపల్లి, ఎల్లాపూర్ గ్రామాల్లో సీతారాముల 

పెగడపల్లి: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మండల పరిధిలోని ఐతుపల్లి మరియు ఎల్లాపూర్ గ్రామాల్లో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని రామాలయాలను దర్శించుకున్న మంత్రికి ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీ సీతారామ లక్ష్మణుల ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు, ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.