BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 10 September 2026, 09:47 pm
Posted by : SEETHA KIRAN KUMAR

అమెరికాలో తెలుగు మూలాల దంపతుల దాతృత్వం

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
10 Sep, 2026 - 09:47 PM
5 వీక్షణలు

అమెరికాలో తెలుగు మూలాల దంపతుల దాతృత్వం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌కు అనురాధ–వికాస్ సిన్హా దంపతులు ఏకంగా 20 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు ₹190 కోట్లు విరాళంగా అందించారు. ఈ భారీ విరాళానికి గుర్తుగా యూనివర్సిటీలోని ఏఐ కాలేజీకి వారి పేరు పెట్టారు. ఆసక్తికరంగా వికాస్ సిన్హా హైదరాబాద్ ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం, తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువుకున్న నేల నుంచి అమెరికా యూనివర్సిటీకి ఇంత భారీ స్థాయిలో తిరిగి ఇవ్వడం నిజంగా స్ఫూర్తిదాయకం.