BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 21 June 2026, 08:46 pm
Posted by : V శ్రీనివాస్

​అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 Jun, 2026 - 08:46 PM
147 వీక్షణలు

వైశ్య భవన్ లో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

కార్యక్రమాన్ని నిర్వహించిన ఓం అష్టోత్తర యోగ పీఠ్ స్వామి వివేకానంద యోగా ట్రస్ట్

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్ లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓం అష్టోత్తర యోగ పీఠ్ స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మాట్లాడుతూ... మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు యోగా ఒక అద్భుతమైన మార్గమని కొనియాడారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ నిర్వాహకులను ఆయన అభినందించారు.

​ఈ కార్యక్రమంలో యోగా ట్రస్ట్ నిర్వాహకులు, యోగా గురువులు, పలువురు ప్రముఖులు, వైశ్య సంఘం ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో యోగా సాధకులు పాల్గొని వివిధ రకాల ఆసనాలను ప్రదర్శించారు