BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 January 2026, 08:38 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పుంగనూరులో అమానుష ఘటన

తెలంగాణ
17 Jan, 2026 - 08:38 AM
251 వీక్షణలు

పుంగనూరులో అమానుష ఘటన

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన గోమాంసం వ్యవహారం NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు రిపోర్టర్ పుంగనూరులోని రెడ్డి డాబా (ఫ్రెండ్స్ డాబా)లో గోమాంసం వంటలు తయారు చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి ఈ డాబాలో జరిగిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటన వివరాలు: డాబాలో చికెన్ వంటకం ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు పొరపాటున గిన్నె మారిపోయి గోమాంసం వడ్డించడంతో అసలు విషయం బయటపడింది. అనుమానం వచ్చిన కస్టమర్లు పక్క టేబుల్‌ను పరిశీలించగా, పెద్ద ఎముకలతో కూడిన గోమాంసం తింటున్న వ్యక్తులు కనిపించారు. నిర్వాహకుడి అంగీకారం: కస్టమర్లు నిర్వాహకుడిని నిలదీయగా, పొరపాటు జరిగిందని చెప్పడంతో పాటు, గోమాంసం వంట చేస్తే రూ.200 బిల్లు వసూలు చేస్తున్నామని, గతంలో కూడా పలుమార్లు ఇలానే వండినట్లు నిర్వాహకుడు అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయం బయటపడిన వెంటనే నిర్వాహకుడు డాబాకు తాళం వేసి మూసివేసినట్లు తెలిసింది. హిందూ సంఘాల ఆగ్రహం: ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “ఇది పూర్తిగా ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యమే. పుంగనూరులో విచ్చలవిడిగా గోమాంసం వండుతున్న హోటళ్లు, డాబాలను అధికారులు పట్టించుకోవడం లేదు” అంటూ మండిపడ్డారు. #Punganur #FoodSafety #DhabaIssue #PublicOutrage #FoodInspection #AndhraPradeshNews #BreakingNews Follow us on Website Facebook Instagram YouTube