BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 09 April 2026, 05:59 pm
Posted by : యామనూరి మల్లికార్జున

అన్నవరంలో కనకదుర్గమ్మకు సారె

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
09 Apr, 2026 - 05:59 PM
183 వీక్షణలు

అన్నవరంలో కనకదుర్గమ్మకు సారె 

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం 


శ్రీ స్వామి వారి ఉపాలయము అయిన కొండ దిగువన గల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ది. 08-04-2026 నుండి ది. 17-04-2026 వరకు ఘనంగా జాతర మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి.


ఈ జాతర మహోత్సవాల ప్రారంభ సందర్భంగా, బుధవారం ది. 08-04-2026వ తేదీ ఉదయం 8-00 గంటలకు ప్రధాన ఆలయం నుండి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి సంప్రదాయబద్ధంగా "సారె"ను తీసుకువెళ్లి సమర్పించడం జరిగింది. ఈ సారెలో చీర, పసుపు, కుంకుమ, పూలు మరియు ఇతర పవిత్ర వస్తువులు సమర్పించబడ్డాయి.


ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. జాతర మహోత్సవాలు ఈ పది రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, అలంకరణలు, ఉత్సవాలతో భక్తులకు దర్శనమివ్వనున్నాయి.


భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతర మహోత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరిప్రార్థించుచున్నాము.