BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 December 2025, 08:37 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ కో ఆర్డినేటర్ గా

తెలంగాణ
15 Dec, 2025 - 08:37 PM
340 వీక్షణలు

షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ కో ఆర్డినేటర్ గా రవితేజ చైతన్య కుమార్...

NTODAY NEWS: షాద్ నగర్ రిపోర్టర్ శ్రీహరి   నియామక పత్రం అందజేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్...... షాద్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రవితేజ (చిన్న) కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ షాద్ నగర్ నియోజక వర్గం కో ఆర్డినేటర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాకు పదవి వచ్చేందుకు కృషి చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్, కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ చైర్మెన్ దీపక్ జాన్ కు రవితేజ (చిన్న) కృతజ్ఞతలు తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీ అభివృదకి తనవంతు కృషి చేస్తాను అని రవితేజ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నేతలు చల్ల శ్రీకాంత్ రెడ్డి, గుండత్రి బాలరాజు గౌడ్, ఇబ్రహీం, కమ్మదనం నవీన్ కుమార్, జాంగారి రవి మహబూబ్, లయక్ బాయ్, తదితరులు పాల్గొన్నారు.. Follow us on Website Facebook Instagram YouTube