BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 06:56 pm
Posted by : కూనురు మధు

బాల్య మిత్రునికి కుటుంబానికి ఆర్థిక సహాయం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
06 Apr, 2026 - 06:56 PM
225 వీక్షణలు

బాల్య మిత్రునికి కుటుంబానికి ఆర్థిక సహాయం

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన మును గోటి వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం అతని తోపాటు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న 2006-07 పూర్వ విద్యార్థులు ఒక లక్ష 23 వేల రూపాయలను పోస్ట్ ఆఫీస్ లో మృతుడు వెంకన్న కూతురు రేణుక పేరు మీద ప్రధానమంత్రి సుకన్య యోజన పథకం కింద డిపాజిట్ చేసి వెంకన్న కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గుండాల నరేష్, దమ్మాల నరేందర్ రెడ్డి, చిన్నపాక నాగరాజు, జిట్ట శేఖర్, కూరాకుల యాదగిరి  పాల్గొన్నారు