BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 05:20 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బీసీ సదస్సు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 05:20 PM
121 వీక్షణలు

తిరుపతి బీసీ సదస్సు విజయవంతం చేయాలని పుంగనూరులో పిలుపు

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన తిరుపతి నగరంలో నిర్వహించనున్న బీసీ సదస్సును విజయవంతం చేయాలని పుంగనూరులో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో పోస్టర్‌ను విడుదల చేసి కార్యక్రమానికి విస్తృత ప్రచారం చేపట్టారు.

సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో, బీసీ వర్గాల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం అంశాలపై చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో బీసీ వర్గాల ప్రతినిధులు, నాయకులు సదస్సుకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజ, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. బీసీ వర్గాల ఐక్యతతో సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు.