BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 08 June 2026, 07:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బెంగాల్ రాజకీయ చీలిక: మమతా బెనర్జీకి బిగ్ షాక్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 07:13 PM
105 వీక్షణలు

కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో జరిగిన భేటీలో బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ర హోడా, టీఎంసీ ఎంపీలతో సమావేశం అయ్యారు. ఆపరేషన్ బెంగాల్‌లో పాల్గొన్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా సమావేశంలో ఉన్నారు. సువేంద్రతో టచ్‌లో ఉన్న 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు తమ దృక్కోణాలను షేర్ చేసినట్లు సమాచారం.

వీరిలోని టీఎంసీ ఎంపీలు త్వరలోనే స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు. ప్రత్యేక గ్రూప్‌గా గుర్తింపు ఇవ్వాలని, తమకు అదనపు ప్రతినిధుల హక్కులు కల్పించాలని స్పీకర్‌కు వారు కోరనున్నారు. ఈ పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ లో లోపల చీలిక దిశగా ముందడుగు వేస్తోంది.