BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 10:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రధాని ప్రకటనపై రాహుల్ గాంధీ స్పందన.. మూడు డిమాండ్లు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:33 AM
57 వీక్షణలు

ప్రధాని ప్రకటనపై రాహుల్ గాంధీ స్పందన.. మూడు డిమాండ్లు

న్యూఢిల్లీ, జూలై 24: ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ, "మిస్టర్ మోదీ.. దయనీయమైన అర్ధరాత్రి వీడియోతో విద్యార్థుల తెలివితేటలను అవమానించకండి" అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఆయన మూడు డిమాండ్లు చేశారు:

ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.

విద్యార్థులపై లాఠీచార్జి చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి.

కాగా, ఇవాళ జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం ప్రకటించనున్నట్లు ప్రధాని మోదీ ముందుగా వీడియో సందేశం విడుదల చేసిన విషయం తెలిసిందే.