BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 March 2026, 03:30 pm
Posted by : బాల్ధా భాస్కర్

మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని ఆటోలో గుర్తించిన అధికారులు.

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
17 Mar, 2026 - 03:30 PM
134 వీక్షణలు
భరంపూర్ నుంచి హైదరాబాద్ మార్గంగా మహారాష్ట్రకు తరలిస్తున్న  గంజాయిని  ఆటోలో గుర్తించిన అధికారులు.

చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 60.685 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.
ఒడిశా రాష్ట్రంలోని భరంపూర్ నుంచి హైదరాబాద్ మార్గంగా మహారాష్ట్రకు తరలిస్తున్న  గంజాయిని  ఆటోలో గుర్తించిన అధికారులు.
మహారాష్ట్రకు చెందిన ముగ్గురు, నల్గొండకు చెందిన ఒకరు  మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు 25 లక్షల రూపాయలు...
ఒక ఆటో, రెండు సెల్‌పొన్స్ స్వాధీనం.
పట్టుబడిన నిందితులను రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్‌కు తరలిపు.