BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 December 2025, 08:14 am
Posted by : NTODAY NEWS OFFICIAL

HDFC బ్యాంకులో రక్తదాన శిబిరం

తెలంగాణ
05 Dec, 2025 - 08:14 AM
313 వీక్షణలు

HDFC బ్యాంకులో రక్తదాన శిబిరం

NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్. ఏలూరు స్థానిక ఆర్ఆర్ పేట లోని గల హెచ్ డి ఎఫ్ సి బ్యాంకులో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ డి ఎఫ్ సి అన్ని బ్రాంచ్ల సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన సిబ్బందిని క్లస్టర్ మేనేజర్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేశారు. ఇటువంటి సేవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దావు గోపాల్ మరియు డాక్టర్ ఏ వి ఆర్ మోహన్ పాల్గొన్నారు. అనంతరం క్లస్టర్ మేనేజర్ కళ్యాణ్ మాట్లాడుతూ గత 17 సంవత్సరాల నుంచి డిసెంబర్ ఐదో తారీఖున హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది ద్వారా రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని దీని ద్వారా మా వంతు సహాయం ప్రజలకు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు..ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంకు సిబ్బంది మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube