BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు

తెలంగాణ
15 Dec, 2025 - 08:24 PM
63 వీక్షణలు

ప్రజల మనసులు గెలిచిన పార్టీ బీఆర్ఎస్

-షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ NTODAY NEWS: షాద్‌నగర్ రిపోర్టర్ శ్రీహరి  కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు ఎలికట్ట గ్రామం నుండి బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామ కాంగ్రెస్ నాయకులు, భవాని మాత ఆలయ చైర్మన్ ముత్యాల రాజు, హనుమాన్ గుడి చైర్మన్ నారం దినేష్ రెడ్డి, వార్డు సభ్యులు సులోచన, కళమ్మ, కవిత, మాజీ వార్డు సభ్యులు శ్రీ పాద రెడ్డి తదితరులు మాజీ ఎంపీపీ బెంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్  సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. ఈ రెండేళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పల్లెల్లో గులాబీ పార్టీకి మంచి ఆదనరణ లభించిందని అన్నారు. పార్టీలో చేరివారికి శుభాకాంక్షలు తెలియాయజేసి, పార్టీ శ్రేయస్సు కోసం కృషిచేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో భవాని మాత ఆలయ చైర్మన్ ముత్యాల రాజు, హనుమాన్ గుడి చైర్మన్ నారం దినేష్ రెడ్డి, వార్డు సభ్యులు సులోచన, కళమ్మ, కవిత, మాజీ వార్డు సభ్యులు శ్రీ పాద రెడ్డి, కార్తీక్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, వెంకటేష్ గౌడ్, అమృత, కృపాద్ రెడ్డి, సుభాష్ గౌడ్, సురేష్ యాదవ్, వెంకటేష్, లోకేష్, చెన్నయ్య, సీమ కుమార్, పిట్టల రాజు, శివ, పిట్టల శ్రీను, జంగం రాజేష్, సూర్య, శ్రీకాంత్, సురేందర్ రెడ్డి, శశికాంత్ రెడ్డి, రాకేష్, రంగయ్య, రమేష్, బోనెష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ వైస్ చైర్మన్ నటరాజ్, మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సాయిప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube