BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 02 April 2026, 08:22 pm
Posted by : వీరమళ్ళ శ్రీశైలం

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / చౌటుప్పల్
02 Apr, 2026 - 08:22 PM
128 వీక్షణలు

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు 

చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని ఆంజనేయ స్వామి దేవాలయాలలో పూజలు విశేషం గా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా పెరుమాండ్ల ఆంజనేయ స్వామి దేవాలయం లో మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పూజలలో పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో దేవాలయ అధ్యక్షులు నామని వీరేశం మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది. తధానంతరం పాటిమీది వీరాంజనేయ స్వామి దేవాలయం లో చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ పాల్గొని విశేషమైన పూజల అనంతరం మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి శ్రద్దలతో ఉంటూ ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. ఈ కార్యక్రమం లో దేవాలయ అధ్యక్షులు సందగల్ల నాగరాజు, కార్యవర్గ సభ్యులు మరియు చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరూ పాల్గొని పూజా కార్యక్రమాల అనంతరం హనుమాన్ శోభయాత్ర లో  పాల్గొనడం జరిగింది.