BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 22 June 2026, 10:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిట్టీల వ్యాపారం.. ప్రభుత్వ టీచర్ సస్పెన్షన్!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:45 PM
122 వీక్షణలు

హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. భీమదేవరపల్లి జడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న కలువల ఎల్లయ్య ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ సభ్యులను మోసగించినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టారు.

ఏప్రిల్‌లో జిల్లా కలెక్టర్‌కు అందిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించిన డీఈవో ఎల్వీ గిరిరాజ్ గౌడ్‌కు ఆరోపణలు నిజమని తేలినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రైవేట్ చిట్టీల వ్యాపారం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని గుర్తించిన అధికారులు, ఎల్లయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, ప్రభుత్వ ఉద్యోగులు సేవా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.