BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 18 May 2026, 12:34 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
18 May, 2026 - 12:34 PM
230 వీక్షణలు

చిట్యాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం NTODAY NEWS చిట్యాల 

నల్గొండలో  బి ఆర్ ఎస్ పార్టీ  నిర్వహించనున్న రైతు మహా ధర్నా కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నల్గొండ జిల్లా ఇంచార్జి, మాజీ   ఐపిఎస్ (వి.ఆర్. ఎస్) అధికారి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు చిట్యాలలో బిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు చిట్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఈ స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, మాజీ కౌన్సిలర్లు జిట్ట బొందయ్య, జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, 9వ వార్డు ఇంచార్జి ఆగు అశోక్, నాయకులు బొబ్బలి శివశంకర్ రెడ్డి, దయ్యాల శ్రీకాంత్, షేక్ అజీముద్దీన్, ఆవుల ఆనంద్, బోలుగూరి సైదులు, గౌస్ తదితర ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.