BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 02 July 2026, 09:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అవినీతి సొమ్ముతో గోల్డ్ లోదుస్తులు.. ఇరాక్‌లో సంచలనం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 09:50 PM
161 వీక్షణలు

ఇరాక్‌లో అవినీతి కేసు దర్యాప్తులో భాగంగా నిర్వహించిన సోదాలు సంచలనం రేపుతున్నాయి. ఇరాక్ పార్లమెంట్ సభ్యురాలు నివాసంలో అధికారులు భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఈ దర్యాప్తుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో బంగారంతో తయారు చేసిన లోదుస్తులు కనిపించడంతో చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఆ గోల్డ్ లోదుస్తులు అలియా నసీఫ్ ఇంట్లో కాకుండా మరో మహిళా ఎంపీ నివాసంలో లభించాయని తర్వాత స్పష్టమైంది. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా జరిగింది.

అవినీతి కేసులో భాగంగా మొత్తం 67 మంది అనుమానితుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 53.4 మిలియన్ అమెరికన్ డాలర్ల నగదు, బంగారం మరియు ఇతర విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన ఇరాక్‌లో అవినీతి వ్యవహారాలపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.