BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 16 April 2026, 11:37 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో కబడ్డీ పోటీలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 11:37 AM
165 వీక్షణలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో కబడ్డీ పోటీలు: ఏలూరు జిల్లా టీములకు విజయాలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో భాగంగా గోదావరి జోన్ రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కబడ్డీ క్రీడా పోటీలు నిజంగా అభినందనీయమైనవి. ఈ పోటీలు, ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా శ్రీకర్ బుర్రి  ఆధ్వర్యంలో మంచి విజయాలు సాధించాయి. సీనియర్, జూనియర్ విభాగాల్లో రెండు టీములు బహుమతి గెలుచుకొని, కప్పును కూడా సాధించి, ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీకి గౌరవం తెచ్చాయి.

పోలవరం అసెంబ్లీ కన్వీనర్ బుట్టాయిగూడెం కొండేటి రామకృష్ణ కి, అలాగే ఈ క్రీడాకారులందరికీ, వారిని ప్రోత్సహించిన వారందరికీ శుభాకాంక్షలు. ఇదే విధంగా యువతకు స్ఫూర్తిగా నిలిచే ఈ విజయాలు మరిన్ని క్రీడా పోటీలకు ప్రేరణగా నిలుస్తాయనీ ఆశిస్తున్నాను.