BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 19 May 2026, 06:38 pm
Posted by : V శ్రీనివాస్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 May, 2026 - 06:38 PM
127 వీక్షణలు

​దండేపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కుమార్ దీపక్

దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, గిడ్డంగులను (గోదాములను) జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా పరిశీలించారు.

​ఈ సందర్భంగా ఆయన కేంద్రాల నిర్వాహకులు, అధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు. అనంతరం కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గోదాములకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

​ఈ కార్యక్రమంలో దండేపల్లి తహశీల్దార్ రోహిత్, ఎంపీడీవో ప్రసాద్, స్థానిక రెవెన్యూ సిబ్బంది మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు