BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 28 April 2026, 04:26 pm
Posted by : V శ్రీనివాస్

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం – బిజెపి ఆగ్రహం

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 Apr, 2026 - 04:26 PM
147 వీక్షణలు

హాజీపూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల నెల రోజులుగా రైతులు ధాన్యం కుప్పల వద్దే ఎదురుచూడాల్సి వస్తోందని బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

​ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కాశెట్టి నాగేశ్వరరావు, తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ.. రైస్ మిల్లర్ల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

​మంచిర్యాల నియోజకవర్గంలో నిలిచిపోయిన ధాన్యం లారీలను వెంటనే తరలించాలని, స్థానిక శాసనసభ్యులు ఈ విషయంలో స్పందించి రైతులకు న్యాయం చేయాలని పోలిశెట్టి తిరుపతి, మడిపల్లి సత్యం కోరారు. సమస్య పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు