BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 February 2026, 08:48 am
Posted by : NTODAY NEWS OFFICIAL

భాగల్‌కోట్‌లో ధర్మప్రచార కార్యక్రమం

తెలంగాణ
25 Feb, 2026 - 08:48 AM
251 వీక్షణలు
భాగల్‌కోట్‌లో ధర్మప్రచార కార్యక్రమం నిర్వహించిన శ్రీశైల దేవస్థానం NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రం భాగల్‌కోట్ జిల్లా తేర్‌దాళ్‌లోని అల్లమప్రభు దేవస్థానంలో ధర్మప్రచార కార్యక్రమం బుధవారం నిర్వహించబడింది. ధర్మప్రచారంలో భాగంగా ఉదయం ధర్మప్రచార రథం ద్వారా శోభాయాత్ర నిర్వహించారు. అర్చకులు రథంలోని స్వామి–అమ్మవార్లకు పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం కల్యాణోత్సవం సాయంత్రం అల్లమప్రభు దేవస్థానం ప్రాంగణంలో స్వామి–అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహించబడుతుంది. కార్యక్రమంలో భాగంగా: లోకకల్యాణాన్ని కోరుతూ సంకల్ప పఠనం గణపతి పూజ పుణ్యాహవచనం కంకణపూజ, యజ్ఞోపవీత పూజ సప్త ఋషుల ప్రార్థన, కన్యావరణ మంత్రాలు వరపూజ, ప్రవర పఠనం మధుపర్క సమర్పణ వస్ర్త సమర్పణ, బాషికధారణ గౌరీపూజ, మహాసంకల్పం జీలకర్ర–బెల్లం సమర్పణ మాంగల్యధారణ, తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలు కల్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనం అందజేయబడుతుంది. ఈ కార్యక్రమం కార్యనిర్వహణాధికారివారి ఉత్తర్వుల మేరకు శ్రీశైల దేవస్థానం ద్వారా నిర్వహించబడింది. #Srisailam #DharmaPracharam #Bhagalkot #Karnataka #TempleNews Follow us on Website Facebook Instagram YouTube