BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 January 2026, 08:43 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రేషన్ షాపులపై మంత్రి మనోహర్‌తో చర్చ

తెలంగాణ
23 Jan, 2026 - 08:43 AM
397 వీక్షణలు
పుంగనూరు నియోజకవర్గ రేషన్ షాపులపై మంత్రి మనోహర్‌తో చర్చ NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు రిపోర్టర్ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్), విజయవాడ ఆటోనగర్‌లోని రాష్ట్ర ఆహార భద్రతా భవనంలో జనసేన పార్టీ PAC చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్తో కలిసి పుంగనూరు నియోజకవర్గంలోని రేషన్ షాపుల అంశంపై చర్చించారు. కొత్తగా మంజూరుకానున్న రేషన్ షాపులను కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి చెందిన నాయకులకు కేటాయించాలని మంత్రిని కోరారు. అలాగే జిల్లా విభజన సమయంలో మంత్రివర్గ కమిటీలో కీలక పాత్ర పోషించి, అన్నమయ్య జిల్లాను మదనపల్లె కేంద్రంగా ఏర్పాటు చేసినందుకు మంత్రి మనోహర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జులు పీలేరు ఇన్‌చార్జి బెజవాడ దినేష్, తంబళ్లపల్లె ఇన్‌చార్జి పోతుల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. #Punganur #AnnamayyaDistrict #JanaSenaParty #CivilSupplies #RationShops #NadellaManohar #SiriveluGangadhar #AlliancePolitics #AndhraPradeshPolitics #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube