BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 01 January 2026, 09:13 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మాజీ మంత్రిని కలిసిన ఎండపల్లి మండల నాయకులు

తెలంగాణ
01 Jan, 2026 - 09:13 AM
327 వీక్షణలు

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసిన ఎండపల్లి మండల నాయకులు

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ కరీంనగర్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మాజీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఎండపల్లి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గురువారం కరీంనగర్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన నాయకులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నూతన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపై స్పందించాలని సూచించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి మండలానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube