BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 01 May 2026, 08:52 pm
Posted by : RAMU JAJU

గాదేపల్లి లో కార్మికులకు సన్మానం..

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
01 May, 2026 - 08:52 PM
146 వీక్షణలు

గాదేపల్లి లో కార్మికులకు సన్మానం..

డొంకేశ్వర్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా గాదేపల్లి గ్రామంలో పంచాయతీ సిబ్బందిని సర్పంచ్ చిన్నారెడ్డి, ఉపసర్పంచ్ మూట సందీప్ ఘనంగా సత్కరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి శాలువాలు కప్పి మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సేవలు గ్రామాభివృద్ధికి ఎంతో కీలకమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.