BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 27 May 2026, 06:44 am
Posted by : కూనురు మధు

​గాలివాన బీభత్సానికి చిట్యాల అతలాకుతలం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
27 May, 2026 - 06:44 AM
205 వీక్షణలు

జాతీయ రహదారిపై విరిగిపడ్డ చెట్లు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ లో ప్రకృతి వైపరీత్యం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలుల బీభత్సానికి చింతపల్లి నరేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా  బలమైన గాలుల ధాటికి ఇంటి పైకప్పు ఒక్కసారిగా ఎగిరిపోవడంతో, ఇంట్లో ఉన్న సామాగ్రి, నిత్యావసర వస్తువులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ హఠాత్ పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ​అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలో పళ్ళు చోట్ల గాలి వానకు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడి విద్యుత్ సరఫరాకు తీవ్రత అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారిపై చెట్లు విరగడంతో 19 రాహుల్ ఇబ్బందులు ఎదురయ్యాయి ఘటన గురించి సమాచారం అందిన వెంటనే రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజయ్ స్పందించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులతో కలిసి ఆమె ఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించారు. సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. తమ వంతుగా అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.