BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 11 April 2026, 04:39 pm
Posted by : V శ్రీనివాస్

గోదావరి పుష్కరఘాట్‌ను పరిశీలించిన అధికారులు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
11 Apr, 2026 - 04:39 PM
120 వీక్షణలు

గోదావరి పుష్కరఘాట్‌ను పరిశీలించిన అధికారులు

మంచిర్యాల పట్టణంలోని గోదావరి పుష్కరఘాట్ ప్రాంతాన్ని ఆర్ అండ్ బి (R&B) చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ మరియు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

​వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వారు చర్చించారు. ముఖ్యంగా పుష్కర ఘాట్‌కు వెళ్లే రహదారుల మరమ్మతులు, భక్తుల కోసం కనీస వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన నిధుల కోసం తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు