BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 16 May 2026, 05:59 pm
Posted by : కూనురు మధు

గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / గుండ్రాంపల్లి
16 May, 2026 - 05:59 PM
485 వీక్షణలు

NTODAY NEWS  

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం ఒక  రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన

​ కొబ్బరిబోండాల లోడ్‌తో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక డీసీఎం వాహనాన్ని, వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు డీసీఎం వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో సదరు వాహనాలు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, క్షతగాత్రుల సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.