BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 06 April 2026, 10:57 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆటో డ్రైవర్ మృతి..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 10:57 PM
147 వీక్షణలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆటో డ్రైవర్ మృతి..

పెద్దపంజాణి మండలం రాజుపల్లి గ్రామ మలుపు వద్ద రాత్రి ఓ ఆటో ప్యాసెంజర్ లతో వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. 

కర్ణాటక నుంచి పుంగనూరుకు వస్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆటో డ్రైవర్ సాద్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.