BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 April 2026, 06:51 am
Posted by : కూనురు మధు

ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి

తెలంగాణ
/ నల్గొండ
24 Apr, 2026 - 06:51 AM
203 వీక్షణలు

ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు మృతి NTODAY NEWS నల్గొండ

నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెం శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అతివేగంగా వచ్చిన కియా సెల్టోస్ కారు ఓ బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులతో పాటు కారులో ఉన్న ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు డ్రైవర్ జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేసిన గుర్రంపోడు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.​ఈ ప్రమాదంతో నల్లగొండ-దేవరకొండ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.