BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 01 April 2026, 04:02 pm
Posted by : రాఘవేంద్ర

హనుమాన్ శోభాయాత్రకు రావాలని స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు జల్ద లక్ష్మీనాథ్ కు ఆహ్వానం

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
01 Apr, 2026 - 04:02 PM
235 వీక్షణలు

హనుమాన్ శోభాయాత్రకు రావాలని స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు జల్ద లక్ష్మీనాథ్ కు ఆహ్వానం

గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు రావాలని స్వామి వివేకానంద అధ్యక్షుడు జల్దా లక్ష్మీనాథ్ కు స్థానిక యువకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన మాట్లాడుతూవెంకట్రమ్‌రెడ్డి నగర్, గాంధీనగర్, నందనగర్, మారుతీ నగర్, విజయ నగర్ నుండి ప్రారంభమయ్యే శ్రీ హనుమాన్ శోభ యాత్రకు 2వ తేదీన హాజరు కావాలని యువత నుండి ఆహ్వానం అందిందన్నారు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.