BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 25 November 2025, 08:07 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళి అమలు.

తెలంగాణ
25 Nov, 2025 - 08:07 PM
369 వీక్షణలు
గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళి అమలు. NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ రద్దు. గురువారం ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు. తేది::25.11.2025న గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని, అలాగే ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ ,ఉద్యోగవాణి కూడా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు నేడొక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలోని ప్రజలు గమనించి ఎన్నికల నియమావళి పూర్తి అయ్యే వరకు సోమవారం,గురువారం ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్ కు రావద్దని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube