BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 18 September 2026, 01:32 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఉత్తరాఖండ్‌లో రోబోటిక్ డాగ్స్‌తో భారత్–అమెరికా సైనిక విన్యాసాలు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
18 Sep, 2026 - 01:32 PM
0 వీక్షణలు

ఉత్తరాఖండ్: 2026 యుద్ధ్ అభ్యాస్ సంయుక్త సైనిక విన్యాసాల్లో భాగంగా ఉత్తరాఖండ్‌లోని ఔలీలో భారత, అమెరికా సైనిక బలగాలు కౌంటర్ టెర్రరిజం బిల్డింగ్ క్లియరెన్స్ డ్రిల్ నిర్వహించాయి.

ఈ విన్యాసాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డ్రోన్లు, రోబోటిక్ డాగ్స్, ఆర్మీ శునకాలు, స్నైపర్ల సహకారంతో అసాల్ట్ టీమ్స్ ఆపరేషన్ చేపట్టాయి. భవనాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను సమర్థవంతంగా నిర్వహించే విధానాలను ఈ డ్రిల్‌లో ప్రదర్శించారు.

అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో భారత, అమెరికా బలగాల మధ్య సమన్వయం, పరస్పర సహకారం, ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ సంయుక్త విన్యాసాల ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.