BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

దావ వసంత సురేష్‌కు ఆహ్వానాల వెల్లువ

తెలంగాణ
18 Feb, 2026 - 10:36 AM
228 వీక్షణలు
జగిత్యాల తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌కు ఆహ్వానాల వెల్లువ NTODAY NEWS: జగిత్యాల జగిత్యాల: జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌ను బుధవారం పలువురు సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు కలిసి వివిధ కార్యక్రమాలకు ఆహ్వానించారు. శివాజీ జయంతి ర్యాలీకి ఆహ్వానం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి వద్ద శివాజీ సేన ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ర్యాలీలో పాల్గొనాలని కోరుతూ శివాజీ సేన సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ గ్రామ సర్పంచ్ భావన మహేందర్, మాజీ సర్పంచ్ శేఖర్, ఉప సర్పంచ్ సంధ్యోచారి, వార్డు సభ్యులు పృథ్వీచారి, కొమురయ్య తదితరులు కలిసి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ భక్తి భావం, జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించే కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. #Jagtial #DavaVasanthaSuresh #ShivajiJayanthi #Raikal #TelanganaNews #PublicEvents Follow us on Website Facebook Instagram YouTube