BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 31 March 2026, 08:11 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

జిల్లా గ్రంథాలయ చైర్మన్‌కు ఘన సన్మానం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
31 Mar, 2026 - 08:11 PM
195 వీక్షణలు

జిల్లా గ్రంథాలయ చైర్మన్ దినేష్‌ను సన్మానించిన స్తంభంపల్లి నాయకులు చిత్రపటం అందజేత​

​వెల్గటూర్ (జగిత్యాల):

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సంగనభట్ల దినేష్ను మంగళవారం స్తంభంపల్లి గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దినేష్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, ప్రత్యేక జ్ఞాపికను (ఫోటో ఫ్రేమ్) అందజేశారు.

​ఈ కార్యక్రమంలో స్తంభంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు కాష శ్రీధర్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పాదం దుబ్బస్వామి, మరియు తొగిటి పవన్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్‌గా నియమితులైన దినేష్ ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రంథాలయాలు మరింత అభివృద్ధి చెందాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.