BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 30 May 2026, 06:03 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

జిందాల్ ప్లాంట్‌లో 'సైంటిఫిక్'గా గంజాయి ధ్వంసం: పవన్‌కు అధికారుల వెల్లడి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
30 May, 2026 - 06:03 PM
132 వీక్షణలు

జిందాల్ ప్లాంట్‌లో 'సైంటిఫిక్'గా గంజాయి ధ్వంసం: పవన్‌కు అధికారుల వెల్లడి

ఎడ్లపాడు జిందాల్ ప్లాంట్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అధికారులు పలు వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని గతంలో సాధారణంగా తగులబెట్టే వారని, కానీ ఇప్పుడు పర్యావరణానికి హాని కలగకుండా కోర్టు ఆదేశాల ప్రకారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సమక్షంలో ఇక్కడే సైంటిఫిక్ పద్ధతిలో ధ్వంసం చేస్తున్నామని వివరించారు. ఇదే పద్ధతిలో ఇప్పటివరకు దాదాపు 40 టన్నుల నిషేధిత సిగరెట్లను కూడా కాల్చివేసినట్లు అధికారులు ఆయనకు తెలియజేశారు.