BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 18 March 2026, 03:13 pm
Posted by : V శ్రీనివాస్

దొంగల ముఠా పట్ల పోలీసుల హెచ్చరిక

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Mar, 2026 - 03:13 PM
231 వీక్షణలు
జన్నారం మండలంలో దొంగల ముఠా పట్ల పోలీసుల హెచ్చరిక

జన్నారం: ఇటీవలి కాలంలో దొంగలు తమ పంథాను మార్చుకుని, పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో లక్సెట్టిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రమణ మూర్తి గారు జన్నారం మండల ప్రజలను అప్రమత్తం చేశారు. వేసవి కాలం మరియు పండుగల సీజన్లలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు దొంగల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రకటించిన ఆయన, ప్రతి గ్రామంలో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఇళ్లకు తాళం వేసి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతూ, నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ జారీ చేసిన నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.