BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 April 2026, 02:10 pm
Posted by : V శ్రీనివాస్

జన్నారం మండలంలో నాటు బాంబుల కలకలం - పశువులకు తీవ్ర గాయాలు

తెలంగాణ
/ మంచిర్యాల / జన్నారం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 02:10 PM
220 వీక్షణలు

​మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లి గ్రామ సమీపంలోని గోదావరి తీరంలో ఆదివారం నాడు నాటు బాంబులు పేలడం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన ఈ నాటు బాంబులు ఒక్కసారిగా పేలడంతో మేతకు వెళ్లిన పలు పశువులు తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్నాయి.

ఘటనా స్థలంలో మరికొన్ని బాంబులు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో ఇటువంటి ఘటనలు జరిగాయని, అడవి జంతువుల వేట కోసం దుండగులు వేస్తున్న ఈ బాంబుల వల్ల పశువుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు