BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 16 April 2026, 11:30 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కార్మికుల ఆగ్రహానికి దిగివచ్చిన యోగి ఆదిత్యనాథ్!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 11:30 AM
244 వీక్షణలు

కార్మికుల ఆగ్రహానికి దిగివచ్చిన యోగి ఆదిత్యనాథ్!

నాలుగు లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుండి అమలులోకి తెచ్చామని భుజాలు ఎగరేస్తున్న పాలకులకు, బిజెపి పాలిత రాష్ట్రంలో బిజెపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్మిక ఆగ్రహానికి దిగివచ్చి వారి డిమాండ్ల పరిష్కారానికి చర్యలు చేపట్టవలసి వచ్చిందంటే ఇది కార్మిక విజయమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ లో సోమవారంవేలాది కార్మికులు చేపట్టిన భారీ ఆందోళన పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వానికి చెమటలు పట్టించాయని డి హరినాథ్ అన్నారు, కనీస వేతనాలు ఇవ్వకపోవడం, వారాంతపుసెలవులు మంజూరు చేయకపోవడం కార్మికుల ఆగ్రహాన్ని రగిలించింది. కార్మికులు వేల సంఖ్యలో నోయిడా- ఢిల్లీ జాతీయ రహదారి దిగ్బంధనంతో రవాణా స్తంభించిపోగాగత్యంతరం లేక దిగివచ్చి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చారని ఇది కార్మిక విజయమనిహరినాథ్ అన్నారు. కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తే వారిని ఉగ్రవాదులుగా పేర్కొనటం అవివేకం అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్ణయించిన 36,000 వేతనం పారిశ్రామిక వర్గాలు ఇవ్వకపోతే కార్మికుల ఆగ్రహాన్ని చవి చూడకతప్పదని హరినాథ్ హెచ్చరించారు.