BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 April 2026, 08:53 pm
Posted by : బాల్ధా భాస్కర్

కొండమడుగు శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా కడం విక్రమ్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
05 Apr, 2026 - 08:53 PM
830 వీక్షణలు

కొండమడుగు శ్రీ శ్రీ బీరప్ప స్వామి  దేవాలయ కమిటీ   చైర్మన్ గా  కడం విక్రమ్

కొండమడుగు గ్రామంలో కురుమ సోదరులు ఆదివారం రోజున శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవాలయ అభివృద్ధి కోసం కురుమ సోదరులందరూ కలిసి ఏకధాటిగా వచ్చి దేవాలయ అభివృద్ధి కొరకై ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది.

నూతన కమిటీ చైర్మన్ గా కడెం విక్రమ్, వైస్ చైర్మన్ గా నారి భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా గొరిగే శంకర్ , కోశాధికారిగా బాల్ద భాస్కర్, సోషల్ మీడియా కో్డినేట్స్ గా కడెం రామకృష్ణ,నరే శంకర్, కడెం తరుణ్, సభ్యులు గా కడెం శ్రీకాంత్, గాంజి లింగస్వామి, కడెం శ్రీశైలం, కడెం అనిల్ కుమార్, వీరిని ఎన్నుకున్నారు.

 సలహాదారులుగా

కడెం సాయి ప్రసాద్,మోటి మహేష్,బాలబోయిన సురేష్, కడెం సత్యనారాయణ, కడెం నరసింహ కడెం ప్రశాంత్, గోరిగే సురేష్,గంజి శివకుమార్, కడెం బాలరాజ్

ఈ యొక్క ముఖ్య కార్యక్రమంలో కడెం శ్రీశైలం, మోటే మహేష్, బాల బోయిన సురేష్, కడెం బీరప్ప, గుజ్జ ముత్యాలు, గంజి శివకుమార్, గంజి రాము, కడెం రామకృష్ణ, గొరిగే వెంకటేష్, కడెం అనిల్, నర్రె శ్రీధర్, గొరిగే శంకర్, ఇటుకపల్లి మహేష్, రాగుల మహేష్, గంజి లక్ష్మణ్ గులాన్, శివ, గోరిగే శివ, దోమిడికే చింటూ, నర్రె శంకర్, మిర్యాల సాయి కృష్ణ, మోటే ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.