BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 22 March 2026, 06:04 pm
Posted by : గడ్డమీది రమేష్

ఘనంగా అయ్యప్ప స్వామి స్పర్శ దర్శనం వేడుకలు

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
22 Mar, 2026 - 06:04 PM
397 వీక్షణలు

కోహెడ మండల కేంద్రంలో ఘనంగా  అయ్యప్ప స్వామి స్పర్శ దర్శనం వేడుకలు 

ఆదివారం అయ్యప్ప స్వామి సమితి ఫస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అయ్యప్ప స్వామి స్పర్శ దర్శనం చాలా ఉత్సాహంగా దర్శన భాగ్యము కలిగించినారు ఇట్టి కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ట్రస్ట్ సభ్యులు మరియు వివిధ నాయకులు మరియు ఆయా గ్రామ ప్రజలు భక్తులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారుషంతో స్వామివారి స్పర్శ దర్శనం కలిగించుకొని భాగస్వాములైనారు అనంతరం ర ట్రస్ట్  ఆధ్వర్యంలో చాలా పెద్ద సంఖ్యలో భక్తులకు ప్రజలకు అన్నప్రసాధన కార్యక్రమంలో అందరూ చాలా విజయవంతంగా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు